హీరో అజిత్ కుమార్ లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రనికి ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రములో త్రిష కృష్ణన్ హీరోయిన్ పాత్ర చేస్తుఉన్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తముగా రీలీజ్ అవుచున్నది. ఈ చిత్రము బారి అంచనాలు లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ మూవీ మేకర్స్ రీలాస్ చేసారు.
ఈ చిత్రము లో అజిత్ కుమార్ ను అయన ఫాన్స్ ఎలా చూడాలి అని అనుకున్నారో అదేవిధంగా మాస్ లుక్స్ లో కన్పిస్తారు. ఈచిత్రములో గుడ్ బాడ్ అగ్లీ ట్రైలర్ మాత్రమూ చాల అదిరిపోయింది. రెండు నిముషాలు ఈ వీడియో లో క్రేజీ ఇంకా యాక్షన్ ఇంకా రిడెను డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్ చూపించారు. వివిధ గెటప్స్, డిఫరెంట్ లుక్స్ లో ప్రెసెంట్ చేసారు. ఓ వైపు మాస్ లుక్స్ లో చూపిస్తూ. మరోవైపు స్టైలిష్ యుంగ్ లుక్స్ కనిపించారు. ఈ చిత్రములో టైటిల్ కు తగ్గట్లు గానే స్టైలిష్ యుంగ్ లూక్లో కనిపించారు. ఈ చిత్రం టైటిల్ తగ్గట్టుగానే హీరో పాత్రలో భిన్నమైన కోణాలు ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ చిత్రములో అర్జున్దాస్ విలన్ గా విభిన్నమైన గెటప్ లో కనిపిస్తారు. ఇంకా సిమ్రాన్, ప్రియా ప్రకాష్, సునీల్,జాకీ ష్రాఫ్,ప్రసన్న,ప్రభు,యోగి బాబు, తదితరులు కీలక పాత్రలో నటించారు. ఉషా ఉత్తప్, రాహుల్ దేవ్,రోడిన్ రఘు, ప్రదీప్ కాబ్రా ,సాయాజీ షిండే, KGF అవినాష్ తదితరులు ఇతర సపోర్టింగ్ పాత్రలు పోషించారు. ఈ చిత్రములో ట్రైలర్ లో మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాల బాగుంది. ఇంకా ఈ చిత్రము ఎలా ఉంటుందో చూడాలి.